ట్రినిడాడ్ (జూలై – 20) : 100th TEST MATCH BETWEEN INDIA and WEST INDIES ల మద్య ఈ రోజు ట్రినిడాడ్ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ నెగ్గిన టీమిండియా కు వెస్టిండీస్ కనీస పోటీ ఇస్తుందో లేదో చూడాలి.
★ VIRAT’s 500th MATCH :
భారత స్టార్ బ్యాట్స్ మాన్ కింగ్ కోహ్లీకి ఈ టెస్ట్ మ్యాచ్ 100వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది భారత్కు వెస్టిండీస్తో వన్డో మ్యాచ్ కోహ్లీకి అంతర్జాతీయ 500 మ్యాచ్ కావడం విశేషం. కోహ్లీ ఇప్పటి వరకు110 టెస్ట్ మ్యాచ్ లు, 274 వన్డే మ్యాచ్ లు, 115 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.
ఇప్పటివరకు భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సచిన్ (664), ధోనీ (538), ద్రావిడ్ (508), సరసన విరాట్ కోహ్లీ (500*) నిలిచాడు.