ఇంటర్ విద్యార్థులకు 100% సిలబస్

ఇంటర్ సిలబస్, పరీక్ష విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్, ఎక్కువ సంఖ్యలో ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా ఇప్పుడు వాటిని మార్చారు.

2022-23 విద్యాసంవత్సరం నుంచి 100% సిలబస్ నుండి ప్రశ్నలు ఉండనున్నాయి. అలాగే కరోనాకు ముందు ఉన్న విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Follow Us @