ఆగస్టు 26 నుండి 100% సిబ్బంది పాఠశాలలకు హజరు కావాలి

సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో అన్ని విద్యా సంస్థలను భౌతిక తరగతులతో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు 26వ తేదీ నుండి సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరుకావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు రోజుకు 50 శాతం సిబ్బందితో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఆగస్టు 26 నుండి 100% సిబ్బంది హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Follow Us @