01 JULY 2022 CURRENT AFFAIRS IN TELUGU

1) సులభతర వాణిజ్య విధానం – 2020 (ఈవోడీబీ) అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

2) బెంగళూరులో ‘స్పార్క్‌ నెక్ట్స్‌‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు. దీనిని ఏ కంపెనీ నిర్మించింది.?
జ : బాష్ (BOSCH)

3) GST పన్నుల విధానం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : జూలై – 01 – 2017

4) జీఎస్టీ లో ప్రస్తుతం అమలులో ఉన్న శ్లాబులు ఎన్ని. అవి ఏవి.?
జ : 4 శ్లాబులు.. అవి : 5,12,18,28

5) బంగారానికి విధించే జీఎస్టీ శాతం ఎంత.?
జ : 3%

6) చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు మరిన్ని ఎగుమతులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి.?
జ : ఉద్యమి భారత్

7) తాజాగా ఇస్రో PSLV C53 వాహక నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగం జరిపారు. ఇది PSLV సిరీస్ లో ఎన్నవది.?
జ : 55వది

8) ఇస్రో గగనయాన్ ప్రయోగం ఎప్పుడు నిర్వహించనుంది.?
జ : 2023

9) తాజాగా మహారాష్ట్ర లో కూలిన ప్రభుత్వం పేరు.?
జ : మహా వికాస్‌ అఘాడీ

10) చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన జ్యోతి యాత్ర ఎక్కడ మొదలైంది.?
జ : ఢిల్లీలో

11) గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తాజాగా ఏ టైటిల్‌ను గెలిచాడు.?
జ : ప్రేగ్‌ మాస్టర్స్‌ టోర్నీ

12) అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీగా బైడెన్‌ సర్కారు ఎవరిని నామినేట్‌ చేసింది.?
జ : రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌

13) టెస్టు క్రికెట్ లో భారత్ తరపున అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన వికెట్ కీపర్ ఎవరు.?
జ : రిషభ్ పంత్ (89 బంతుల్లో)

14) స్టాక్ హోమ్ లో జరుగుతున్న జావెలిన్ త్రో డైమండ్ లీగ్ లో రజత పథకం ఎవరు గెలుచుకున్నారు.?
జ : నీరజ్ చోప్రా

15) తొలి దేశీయ మానవ రహిత విమానాన్ని అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది.?
జ : DRDO

16) తాజాగా ఏ సంస్థ భారత్ క 13,834 కోట్ల రుణాన్ని ఇవ్వడానికి అంగీకారాన్ని తెలిపింది.?
జ : ప్రపంచ బ్యాంకు

17) సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కేంద్రం నిషేధం విధించింది. ణెంత మందం కన్న తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు.?
జ : 100 మైక్రాన్స్ కన్నా తక్కువ మందం.

18) 16 జట్లు పాల్గొంటున్న మహిళల హాకీ ప్రపంచ కప్ పోటీలు ఎక్కడ ప్రారంభమయ్యాయి.?
జ : స్పెయిన్